ఏపీలో ఇండస్ట్రియల్ పార్కు.. అక్కడే.. ఆ ప్రాంతానికి మహర్దశ!

9 months ago 36
industrial park in Rachapalli APIIC lands: ఏపీలో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. శనివారం రోజున కలెక్టర్ కూడా భూములను పరిశీలించారు. ఏపీఐఐసీ అధీనంలో ఉన్న భూములను పరిశీలించారు. దీంతో ఈ ప్రాంతంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం అడుగులు పడుతున్నాయి.
Read Entire Article