ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం.. అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు

2 months ago 9
AP Govt Banned Single Use Plastic From October 2 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా, వ్యర్థాలను తగ్గించి, ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం కోరుతోంది. సీఎం చంద్రబాబు స్వచ్ఛతపై ప్రత్యేక ప్రణాళికలు, లక్ష్యాలను నిర్దేశించారు.
Read Entire Article