ఏపీలో ఇదేదో విచిత్రంగా ఉందే.. అక్కడ మళ్లీ ఎండలు బాబోయ్, ఈ జిల్లాల్లో మాత్రం వర్షాలు

1 year ago 44
AP Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా ఉంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కదలిక నెమ్మదించడంతో వేడి పెరిగే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉక్కపోత అధికంగా ఉండనుంది. జూన్ 12 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article