ఏపీలో ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే, చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్!

10 months ago 28
Oc Vysya Caste Name Change To Arya Vysya: ఆంధ్రప్రదేశ్‌లో కుల ధృవీకరణ పత్రాల్లో 'ఓసీ వైశ్య'ను 'ఆర్యవైశ్య'గా మార్చే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల తలెత్తుతున్న సమస్యలను ఆయన వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మార్పు జరిగితే ఎటువంటి గందరగోళం ఉండదని ఆర్యవైశ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article