ఏపీలో ఉచిత గ్యాస్ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో వేయరు.. ఇకపై ఆయాప్‌తో, సింపుల్‌గా ఇలా చేస్తే చాలు

1 year ago 28
Ap Deepam 2 Scheme Subsidy Money In Wallet: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకంలో కీలక మార్పులు చేసింది. లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల రాయితీ నేరుగా చేరేలా కొత్త విధానం తెచ్చింది. సాంకేతికతను ఉపయోగించి రాయితీని లబ్ధిదారుల వ్యాలెట్‌కు పంపి, గ్యాస్ ఏజెన్సీలకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించేలా ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. మంగళగిరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తారు. ఇకపై లబ్ధిదారులు సిలిండర్ కోసం ముందుగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
Read Entire Article