ఏపీలో ఉపాధి హామీ కూలీలకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.13వేలు, రూ.20వేలు, వారికి మాత్రమే

1 month ago 4
Andhra Pradesh Mgnrega Workers Gokulam Works: ఏపీలో గోకులం పథఖంలో భాగంగా ఉపాధి హామీ నిధులతో పశువుల కొట్టాలు, గొర్రెల షెడ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వం. అయితే ఈ ఆర్థిక సాయంలో కొంత వాటా కూలీలకు వేతనాల రూపంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశువుల కొట్టాల నిర్మాణంలో పాల్గొనే ఉపాధి హామీ కూలీలకు, గొర్రెల షెడ్ల నిర్మాణంలో పాల్గొనే కూలీలకు డబ్బుల్ని ఖాతాల్లో జమ చేయనున్నారు. చేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా పశు షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article