ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తీపికబురు.. అమరావతిలోనే ఉండొచ్చు, మంత్రి కీలక ప్రకటన

2 months ago 12
Minister Narayana Says Amaravati MLA And MLCs Quarters Ready Soon: ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలను పరిశలించిన ఆయన..ఈ పనులు దాదాపుగా పూర్తయ్యాయని త్వరలోనే జీఏడీ (సాధారణ పరిపాలన) శాఖకు అప్పగిస్తామన్నారు. అన్ని కుదిరితే మరో రెండు, మూడు వారాల్లో ఇస్తామని చెప్పుకొచ్చారు. అలాగే మంత్రులు, అధికారులకు సంబంధించిన క్వార్టర్స్ పనులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు.
Read Entire Article