ఏపీలో ఏకంగా 17 రాజకీయ పార్టీలను రద్దు చేసిన ఎన్నికల సంఘం.. పూర్తి లిస్ట్ ఇదే

5 months ago 8
EC De Lists 17 Parties In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 17 పార్టీలతో సహా దేశవ్యాప్తంగా 474 గుర్తింపు లేని పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 9 పార్టీలను కూడా రద్దు చేశారు. గత రెండు నెలల్లో మొత్తం 808 పార్టీలను తొలగించారు. త్వరలో మరో 359 పార్టీలను తొలగించనున్నారు. ఈ చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article