ఏపీలో కీలకమైన ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ .. ఇంజిన్ల మరమ్మతులు మొత్తం అక్కడే

3 months ago 11
Vijayawada Electric Train Engines Shed: విజయవాడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ రైలు ఇంజిన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ అత్యాధునిక ఇంజిన్లతో సహా 300కు పైగా ఇంజిన్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అత్యంత జాగ్రత్తగా చేపట్టే ఈ పనులు, రైళ్ల సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పిస్తున్నాయి. అంతేకాదు విజయవాడలో వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో కూడా సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article