ఏపీలో కూటమి పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

3 months ago 16
Jd Lakshmi Narayana Comments On Andhra Pradesh Government: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తిరుపతిలో పర్యటించారు.. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ పాలనపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు యాక్టివ్ అయ్యాయని.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా మారుతున్నారని చెప్పుకొచ్చారు. పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని.. వారిని మంచి బాటలో నడిపించాలల్సిన అవసరం ఉందన్నారు లక్ష్మీనారాయణ.
Read Entire Article