ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. కీలక అప్‌డేట్.. ఆ మార్గంలో ఏటీఎఫ్ పైప్‌లైన్ ..

4 months ago 13
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనుల వేగంగా జరుగుతున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు నిర్ణయించింది. అయితే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోనుంది.
Read Entire Article