ఏపీలో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో ఆరు, నాలుగు లైన్లుగా.. డీపీఆర్‌కు టెండర్లు

2 days ago 2
Kathipudi Ongole National Highway 216: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర జిల్లాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణకు కసరత్తు జరుగుతోంది. దీనిని నాలుగు, ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధమవుతోంది. ఒకేసారి డీపీఆర్ రెడీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీపీఆర్‌ తయారీకి సలహా సంస్థ ఎంపిక కోసం టెండర్లు ఆహ్వానించారు. మొత్తం 380.58 కిలోమీటర్ల డీపీఆర్‌కు టెండరు. ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు.
Read Entire Article