ఏపీలో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా.. తిరుపతికి గంటలో దూసుకెళ్లొచ్చు

2 weeks ago 3
Andhra Pradesh Naidupeta To Renigunta National Highway 71A: ఆంధ్రప్రదేశ్‌లో మరో నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. తిరుపతి, తిరుమల, బెంగళూరు వైపు వెళ్లేవారికి ఊరట దక్కింది. 71 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. నాయుడుపేట నుంచి తిరుపతికి కేవలం గంటలోనే వెళ్లొచ్చు. ఇక ట్రాఫిక్ ఇబ్బందలు లేకుండా ఈ హైవేపై దూసుకెళ్లొచ్చు. అంతేకాదు చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవే 16కు కూడా కనెక్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article