Vijayawada Khammam Greenfield Highway 163G: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం కలిసి అమరావతికి తెలంగాణకు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. విజయవాడ-ఖమ్మం మధ్య రాకపోకలు సులభతరం చేయడానికి భూసేకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర రహదారి కోసం భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది.