ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో రూ.20 కోట్లతో టెండర్ల ప్రక్రియ

1 year ago 32
Jammalamadugu Proddatur National Highway: కడప జిల్లా ప్రజలకు శుభవార్త! ప్రొద్దుటూరు-జమ్మలమడుగు మధ్య 67వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్దశెట్టిపల్లె వద్ద ఇరుకైన రోడ్డు సమస్యకు పరిష్కారంగా రూ.20 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ విస్తరణతో ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.
Read Entire Article