ఏపీలో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభం.. రాష్ట్రంలోనే తొలిసారి, ఆ ప్రత్యేకత ఉన్న పీఎస్ ఇదే!

1 year ago 25
Vijayawada New Model Police Station Started: విజయవాడలో సరికొత్త సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా జరిగింది. ఇది కార్పొరేట్ ఆఫీస్‌లా ఉందని, రాష్ట్రంలోనే మొదటిసారిగా జిమ్ కలిగిన పోలీస్ స్టేషన్ అని అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో, పిల్లల కోసం ప్రత్యేక ప్లే జోన్‌తో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఇది నిదర్శనం. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని తెలిపారు.
Read Entire Article