ఏపీలో కొత్త బైపాస్ అందుబాటులోకి.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా, గంట సమయం ఆదా అవుతుంది

11 months ago 20
Vijayawada West Bypass Opened From Sankranthi: విజయవాడ పశ్చిమ బైపాస్‌ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాల దారి మళ్లింపు, సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. విద్యుత్ లైన్ల సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు పంపారు, అనుమతులు రాగానే డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తారు. బైపాస్ అందుబాటులోకి వస్తే గంట సమయం ఆదా అవుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది.
Read Entire Article