ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, అమరావతికి కనెక్టివిటీ.. కొత్త స్టేషన్ల వివరాలివే

2 weeks ago 3
Errupalem To Amaravati Railway Line Survey: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది.. రాజధాని అమరావతి మీదుగా కొత్త రైలు మార్గం రాబోతోంది.. ఈ మేరకు తెలంగాణలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం కాబోతోంది. ఈ మేరకు కీలక ముందడుగుపడింది.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సర్వే పనులు ప్రారంభం అయ్యాయి. అలాగే భూ సేకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి.
Read Entire Article