ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్.. ఉచితంగానే విద్య, ఏకంగా రూ.20 కోట్లతో

2 months ago 5
Nellore Waqf Board Apj Abdul Kalam International School: నెల్లూరులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రూ.20 కోట్లతో ఈ స్కూల్ నిర్మిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో నిర్మాణం జరుగుతుంది. జూన్ 12 నాటికి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. మైనార్టీల పట్ల సీఎం చంద్రబాబుకు అభిమానం ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
Read Entire Article