ఏపీలో కొత్తగా ఈ రూట్‌లో మరో నేషనల్ హైవే.. రూ.2,500 కోట్లతో, తిరుపతికి త్వరగా వెళ్లొచ్చు

8 months ago 8
Renigunta Kadapa National Highway 716 Works: తిరుమల భక్తులకు శుభవార్త! కడప నుండి తిరుపతికి నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. రేణిగుంట నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. అటవీ అనుమతులు లభించడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే తిరుపతికి ప్రయాణం సులభతరం అవుతుంది.
Read Entire Article