ఏపీలో కొత్తగా మరో 4 వరుసల ఆర్‌వోబీ.. రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్.. ఆ ప్రాంతానికి మహర్దశ..

3 weeks ago 6
Railways approves Mangalagiri ROB construction: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో శుభవార్త అందించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్‌వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూ.129.18 కోట్లతో మంగళగిరి ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆ మేరకు నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళగిరిలో నాలుగు వరుసల ఆర్‌వోబీ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల రైల్వే శాఖను అభ్యర్థించారు. ఈ వినతికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ.. మంగళగిరిలో నాలుగు వరుసల ఆర్‌వోబీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Entire Article