ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే.. అధికారుల స్థల పరిశీలన..

1 year ago 11
ఏపీలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు ఉండగా.. వాటిని 14కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరో ఏడుచోట్ల కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో ఐదు చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదించగా.. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో 600 ఎకరాల్లో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.
Read Entire Article