హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై GHMC కొరడా.. 473 బిల్డింగ్‌లు గుర్తింపు, పలుచోట్ల కూల్చివేతలు

1 hour ago 1
హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై జీహెచ్‌ఎంసీ కొరడా విధిస్తోంది. ప్రాథమికంగా 473 నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొన్ని బిల్డింగ్‌లను కూల్చివేసింది. క్యూర్ చట్ట నిబంధనల ప్రకారం నోటీసులు, కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసి.. ఉల్లంఘనలను బట్టి కూల్చివేతలు, సీలింగ్‌ చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలోని అన్ని జోన్లలోనూ తనిఖీలు కొనసాగనున్నాయి.
Read Entire Article