ఏపీలో కొత్తగా మరో రెండు నేషనల్ హైవేలు.. ఆ జిల్లాల్లోనే.. మారిపోనున్న రూపురేఖలు!

2 days ago 1
ఏపీలో నూతన రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో రోజులుగా స్తబ్ధుగా ఉన్న ప్రాజెక్టులకు సైతం మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో రెండు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారు. వాడరేవు - పిడుగురాళ్ల జాతీయ రహదారి, కొండమోడు- పేరేచెర్ల జాతీయ రహదారి విస్తరణ పనులను చేపడుతున్నారు. సుమారుగా రెండు వేల కోట్ల వ్యయంతో ఈ రెండు కీలక ప్రాజెక్టులను చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు పూర్తైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనుసంధానం మరింత పెరుగుతుందని.. అధికారులు చెప్తున్నారు.
Read Entire Article