ఏపీలో కొత్తగా మినీ బైపాస్.. మంత్రి నియోజకవర్గం మీదుగా హైదరాబాద్‌ వెళ్లే నేషనల్ హైవేలో కీలకం

9 months ago 19
Addanki Mini Bypass Works: ఆంధ్రప్రదేశ్‌లో అద్దంకి పట్టణ ప్రజలకు శుభవార్త! హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఒక మినీ బైపాస్ రోడ్డును నిర్మించనుంది. ఈ మినీ బైపాస్ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ నిర్మాణం కోసం కాలువ కట్టపై నివాసం ఉంటున్న 70 కుటుంబాలను వేరే చోటికి తరలిస్తున్నారు. ఈ బైపాస్ పూర్తయితే ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article