ఏపీలో కొత్తగా రైల్వే ఫ్లైఓవర్‌ లైన్‌.. రూ.335 కోట్లతో ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది

1 year ago 43
Gooty Railway Flyover Line Rs 335 Crores: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సహకారంతో గుంతకల్లు డివిజన్ పరిధిలోని గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర రూ.335 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ ఫ్లైఓవర్ లైన్ నిర్మాణం వల్ల రైళ్ల రాకపోకలు సులువుగా సాగడంతో పాటు ప్రయాణికుల భద్రత కూడా పెరుగుతుంది. పెండేకల్లు బైపాస్ లైన్ నుంచి వచ్చే గూడ్స్ రైళ్లను గుత్తి స్టేషన్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫ్లైఓవర్ లైన్‌లో వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
Read Entire Article