ఏపీలో కొత్తగా రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే, 446 కిలోమీటర్లు.. పూర్తి వివరాలివే

4 months ago 8
KK Railway Line Doubling: వాల్తేరు డివిజన్‌కు అత్యధిక ఆదాయం తెచ్చే కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైన్ డబ్లింగ్ పనులు వేగవంతమయ్యాయి. భారీ వర్షాలు, కొండచరియలు ప్రాజెక్టుకు ఆటంకం కలిగిస్తున్నాయి. అయితే 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ 2027-28 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ డబ్లింగ్ వల్ల ఐరన్‌ఓర్ రవాణా మెరుగుపడి, పరిశ్రమలకు మేలు జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా 21% పెరిగింది.
Read Entire Article