ఏపీలో కొత్తగా సెమీ రింగ్ రోడ్డు.. ఈ రూట్‌లో ఆరు లైన్లుగా, ఆ ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ

1 year ago 43
Visakhapatnam Semi Ring Road Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి నడుం బిగించింది. భోగాపురం ఎయిర్‌పోర్టుతో పాటు సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమరావతి తరహాలోనే విశాఖకు సెమీ రింగ్ రోడ్డు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. సముద్రం, కొండల వల్ల పూర్తి రింగ్ రోడ్డు సాధ్యం కాకపోవడంతో సెమీ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన అధ్యయనాలు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Read Entire Article