ఏపీలో జాతీయ రహదారి ఆరు వరుసలుగా.. రూ.1,200 కోట్లతో, హైదరాబాద్‌ త్వరగా వెళ్లొచ్చు

10 months ago 21
Vijayawada Machilipatnam National Highway 65 DPR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65 విస్తరణకు రూ.1,200 కోట్ల వ్యయంతో డీపీఆర్ సిద్ధమవుతోంది. 63 కి.మీ. మార్గంలో 44 కి.మీ.ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరిస్తున్నారు. అయితే, కీలకమైన ఐదు కూడళ్ల వద్ద ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు డీపీఆర్‌లో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భవిష్యత్తులో ట్రాఫిక్, ప్రమాదాలకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫ్లై ఓవర్లు నిర్మిస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article