ఏపీలో జాతీయ రహదారి రూ.4,200 కోట్లతో.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

4 months ago 14
Tadipatri Nandyal NH 544D Update: రాయలసీమ నుంచి అమరావతికి ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. అనంతపురం-అమరావతి జాతీయ రహదారి పనులు జోరుగా సాగుతున్నాయి. రూ.4,200 కోట్లతో 135 కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ హైవే, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపారాలకు ఊతం ఇస్తుంది. రాజధాని అమరావతికి కూడా త్వరగా వెళ్లొచ్చు. నంద్యాల జిల్లా మీదుగా వెళ్లే ఈ రహదారితో రాయలసీమ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి.
Read Entire Article