Andhra Pradesh Dwcra Women Will Get Loans: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. 'ఒక కుటుంబం - ఒక వ్యాపారి' నినాదంతో మెప్మా ద్వారా రుణాలు అందిస్తోంది. తృప్తి క్యాంటీన్లు, అరకు కాఫీ స్టాల్స్, చాయ్‌రాస్తా వంటి వాటితో పాటు వాహనాల కొనుగోలుకు కూడా సబ్సిడీతో రుణాలు ఇస్తోంది. ఆసక్తి గల మహిళలు మెప్మా కార్యాలయంలో సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.