ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఇకపై దర్జాగా ఇంట్లో కూర్చుని.. ఆన్‌లైన్‌లోనే చాలా సింపుల్

1 year ago 20
AP Dwcra Women Online Loan Online Portal: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 'జీవనోపాధుల ప్రోత్సాహక విధానం' ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు సులభతరం కానున్నాయి. మెప్మా పోర్టల్‌లో నమోదు చేసుకుంటే చాలు, రూ.50 వేల నుండి రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు. 2.74 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ విధానం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అధికారులు ఏడాది పాటు యూనిట్‌ను పర్యవేక్షిస్తారు.
Read Entire Article