ఏపీలో డ్వాక్రా మహిళలకు సూపర్ న్యూస్.. ఏకంగా రూ.10 లక్షల వరకు, మంచి అవకాశం

2 months ago 3
Andhra Pradesh Dwcra Women Interest Free Loans: ఏపీ ప్రభుత్వం మరో హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించారు. ఏపీ ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం అందిస్తామని చెప్పింది.. ఈ మేరకు నిధుల కేటాయించారు. ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణాలు అందించనుంది. ఈ మేరకు నిధుల కేటాయింపు, ఆ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article