ఏపీలో తల్లికి వందనం రెండో విడత డబ్బులు.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి, ఈ నంబర్‌ మస్ట్!

8 months ago 18
Talliki Vandanam Scheme 2025 2nd Payment Status Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద మొదటి విడత డబ్బులు విడుదల చేసింది. రెండో విడతకు అర్హుల జాబితాను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల ఆధార్ నంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.కొన్ని సమస్యల కారణంగా అనర్హులైన వారి సమస్యలను పరిష్కరించి రెండో జాబితాలో చేర్చారు. ఇంకా సమస్యలుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు.
Read Entire Article