ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీల సవరణ.. APSRTC కీలకప్రకటన

4 months ago 22
APSRTC Revised TGSRTC Bus Charges: ప్రతి రోజూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే TGSRTC బస్సుల్లో ఛార్జీలను సవరించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఛార్జీలతో సమావనం టీజీఎస్‌ఆర్టీసీ ఛార్జీలను సవరించారు. ఏపీఎస్‌ఆర్టీసీ కంటే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండేవి. ఆ బస్సుల్లో ఛార్జీలు దూారాన్ని బట్టి రూ.20 నుంచి రూ.130 వరకు ఉండేవి.
Read Entire Article