ఏపీలో త్వరలోనే మరో విమానాశ్రయ నిర్మాణ పనులు.. జూన్ , జూలైలో ప్రారంభం..

3 days ago 1
ఏపీలో మరో విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావొచ్చాయి. ఒకట్రెండు నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే దగదర్తి ఎయి‌ర్‌పోర్టు పనులకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది జూన్, జూలై మధ్యలో దగదర్తి ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article