ఏపీలో దుర్గాదేవి మండపాలకు ఉచితంగా విద్యుత్.. గ్రామాల్లో ఎంత KW, పట్టణాల్లో ఎంత KW అంటే!

1 hour ago 2
AP Govt Provides Free Power To Durga Devi Mandapams: ఏపీలో దేవీ నవరాత్రుల ఉత్సవాల వేళ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని దుర్గాదేవి ఉత్సవ కమిటీలకు, నిర్వాహకులకు రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు పొందిన అన్ని అధికారిక దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు.
Read Entire Article