ఏపీలో నల్లమల 'నన్నారి షర్బత్‌' గురించి తెలుసా.. మొక్క రూ.3 మాత్రమే, ఆదాయం ఏకంగా రూ.30వేలు

8 months ago 18
Kurnool Nallamala Nannari Sharbat Factory: ఎప్పుడైనా నల్లమల అడవుల్లో పండించిన నన్నారీ షర్బత్ రుచి చూశారా? ఐతే ఇదిగో మీకోసం ఒక తీపి కబురు! నన్నారి షర్బత్.. ఇది కేవలం ఒక పానీయం కాదు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక ప్రయత్నం. నల్లమల గిరిజనులు తయారుచేసిన ఈ షర్బత్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. ఇంతకీ ఈ షర్బత్ ఎలా తయారు చేస్తారు? దీని వెనుక ఉన్న కథేంటి?
Read Entire Article