ఏపీలో నవంబర్ నెల పింఛన్ డబ్బులు తీసుకోనివారికి ఊరట.. ఈ మూడు తేదీల్లో డబ్బులు ఇస్తారు!

5 hours ago 1
Andhra Pradesh Govt To Distribute Pending Pensions From November 2nd: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెల పింఛన్ డబ్బుల్ని అక్టోబర్ 30న పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొందరు పింఛన్ డబ్బుల్ని తీసుకోలేకపోయారు.. వారందరికి ముఖ్యమైన గమనిక.. పెండింగ్ పింఛన్ డబ్బుల్ని నవంబర్ 2 నుంచి 4 వరకు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న పోలింగ్ ఏర్పాట్లు, నవంబర్ 1న పోలింగ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Entire Article