ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. మూడు పార్టీలకు కాకుండా అనూహ్యంగా మరో వ్యక్తికి ఛాన్స్..

7 months ago 6
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టింది. ఇప్పటికే పలు దఫాలుగా ఏపీలోని నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. కూటమిలోని మూడు పార్టీలు నామినేటెడ్ పోస్టులను పంచుకున్నాయి. అయితే తాజాగా 31 పోస్టులను భర్తీ చేయగా.. అనూహ్యంగా కూటమి పార్టీలకు కాకుండా బయటి వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల పూర్తి జాబితాను ఈ కథనంలో తెలుసుకుందాం.
Read Entire Article