ఏపీలో నాలుగు రాజ్యసభ ఎంపీ పదవుల సందడి.. టీడీపీ నుంచి రేసులో 8మంది నేతలు

9 hours ago 2
Tdp Rajya Sabha Mp Posts Huge Competition: ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి నెల ముందే మొదలైంది. వచ్చే నెలలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.. దీంతో తమ పేరు పరిశీలించాలంటూ వినతులు మొదలయ్యాయి. టీడీపీలో భారీగా ఆశావహులు ఉన్నారు. మిత్రపక్షాలకు ఎన్ని ఇస్తారన్నదానిపైనే టీడీపీ నేతలకు కేటాయింపు ఉంటుందని చెబుుతన్నారు. టీడీపీ నుంచి రేసులో ఏకంగా 8మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article