ఏపీలో నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్.. 2029లోగా మరో మూడు డీఎస్సీలు

1 hour ago 1
ఈ రాష్ట్రంలో 14 డీఎస్సీలు వేసి 2 లక్షల టీచర్ల ఉద్యోగాలు అందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని.. రానున్న కాలంలో కూడా ప్రతి సంవత్సరం డీఎస్సీ వేస్తామంటూ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 2029లోగా మూడు డీఎస్సీలు వేస్తామని ఆయన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 175 మందికి ముఖ్యమంత్రితో కలిసి ఆయన అవార్డులు ప్రదానం చేశారు. ఇటీవల వస్తున్న ఆరోపణలపై కూడా ఆయన స్పందిస్తూ డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు కూడా తమైపై విమర్శలు చేస్తున్నారన్నారు.
Read Entire Article