ఏపీలో పంచాయతీల పునర్ వర్గీకరణ.. మొత్తం 4 కేటగిరీలుగా విభజన, కొత్తగా రూర్బన్‌ పంచాయతీలు

4 hours ago 2
Andhra Pradesh Government Gram Panchayat Reclassification: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామ పంచాయతీలకు సంబంధించి నూతన సంస్కరణలను తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణను ప్రతిపాదించగా.. తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందే. ఈ మేరకు రాష్ట్ర్రంలో గ్రామ పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. కొత్తగా రూర్బన్‌ పంచాయతీలు వచ్చాయి. నాలుగు కేటగిరీలలో జనాభా ఎంతమంది ఉండాలి.. వార్షిక ఆదాయం ఎంత ఉండాలో నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article