ఏపీలో పత్తి రైతులకు శుభవార్త.. ఇప్పుడు జిన్నింగ్‌ మిల్లుల్లోనూ కొనుగోలు.. తేమ 18 శాతం ఉన్నా!

3 months ago 5
పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు 64 జిన్నింగ్‌ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లోనూ రైతులు పత్తిని అమ్ముకోవచ్చు. కాగా, తేమ 18 శాతం ఉన్నా.. తడిసిన, రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా, తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ డిమాండ్ చేశారు.
Read Entire Article