Ntr Bharosa Pension Scheme Geo Tagging: ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణక్ష్ం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుంచి 5% మంది లబ్ధిదారులకు ప్రతీ నెలా ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుంచి IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback తీసుకుంటోంది. దీంతో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కోసం యాప్‌లో ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది.. ఈ నెల 10లోపు మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి.