ఏపీలో పింఛన్ రాని వాళ్లకు, ఆగిపోయినవారికి అలర్ట్.. వెంటనే ఇలా చేయండి, మొబైల్‌లో ఈజీగా

1 year ago 22
Ntr Bharosa Pension Scheme Grievances August 15: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛను సమస్యల పరిష్కారానికి మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధికి రూ.115.50 కోట్లు కేటాయిస్తూ 77 వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక మార్గదర్శకాలను విద్యాశాఖ సవరించింది. అద్దె భవనాల్లో నడుస్తున్న 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article