ఏపీలో పింఛన్ల పంపిణీకి కొత్త మెషిన్లు కొనుగోలు.. ఇకపై అలా కుదరదు, అక్టోబర్ నుంచి అమలు

4 months ago 6
AP Govt Pensions Distribution Fingerprint Scanner: ఏపీలో పింఛన్లలో అవకతవకలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆధునిక ఎల్‌1ఆర్డీ (రిజిస్ట్రర్డ్‌) వేలిముద్ర స్కానర్లను కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల స్కానర్లు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్నన ఎల్‌ జీరో ఆర్డీ డివైజ్‌లను ప్రభుత్వం పక్కన పెట్టబోతోంది. ఈ మెషిన్లు అందుబాటులోకి వస్తే అవకతవకలకు అవకాశం ఉండదంటున్నారు.
Read Entire Article