ఏపీలో పేదలకు తీపికబురు.. కొత్తగా జీ+8 టిడ్కో ఇళ్ల సముదాయాలు, వివరాలివే

2 hours ago 2
Andhra Pradesh Tidco Houses G+8 Plan: ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం సరికొత్తగా ప్లాన్ చేస్తోంది. ఇకపై నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలకు దూరంగా కాకుండా దగ్గరలోనే ప్లాన్ చేస్తోంది. ఇకపై నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలోనే తక్కువ స్థలంలో జీ+8గా టిడ్కో ఇళ్ల సముదాయాలను నిర్మించనున్నారు. ఈ మేరకు ఏపీకి చెందిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించారు. ఏపీ ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు.
Read Entire Article