Andhra Pradesh Pmay Rs 2.5 Lakhs: ఆంధ్రప్రదేశ్‌లో పేదల గృహనిర్మాణానికి కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన (PMAY-G) కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మరో అవకాశం కల్పించారు. అవగాహన లేక గతంలో పథకాన్ని ఉపయోగించుకోలేని వారికి నవంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్బన్-2.0 కింద రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.