ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, ఈ నెల 15 నుంచి పక్కా?.. రెడీగా ఉండండి!

10 months ago 30
Andhra Pradesh Govt Teachers Transfers From May 15th: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సిద్ధమవుతోంది! బదిలీల చట్టం ప్రకారం ఈ ప్రక్రియ జరగనుండగా, కోర్టు కేసులు కొంత ఆలస్యం చేశాయి. విడాకులు తీసుకున్నవారికి ప్రాధాన్యతపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 15 నుంచి బదిలీలు ప్రారంభించాలని భావిస్తున్నారు. సీనియారిటీ జాబితాలు సిద్ధం కాగా, ఆన్‌లైన్‌లో బదిలీలు జరుగుతాయి. ఎవరికి అవకాశం? ఎవరికి నిబంధనలు? వేచి చూడాల్సిందే!
Read Entire Article